Sunday, April 28, 2024
- Advertisement -

సుమ నీ ఆమె భర్తనీ చూస్తుంటే ముచ్చటేస్తోంది

- Advertisement -

జనత గ్యారేజ్ సినిమా ఆడియో లాంచ్ లో జరిగిన ఒక ఆసక్తికర విషయం గురించి అందరూ మాట్లాడుకుంటారు. సినిమా జంటలు అంటే ఎప్పుడూ ప్రతీ దానికీ విడిపోతారు అని ఒక అపవాదు ఉంది. సినిమా పరిశ్రమ లోనే కలిసి పెళ్లి చేసుకుని కలకాలం కాపురం చేస్తున్న జంటలు చాలా అరుదు అనే చెప్పాలి. అలాంటి వారిలో టాలెంట్ యాక్టర్ రాజీవ్ కనకాల , యాంకర్ సుమ గురించి చెప్పాలి.

ఆడియో హాస్టింగ్ కి లక్షల్లో చార్జ్ చేసే ఆమె జనతా ఆడియో వేడుక లో రాజీవ్ అక్కడే ఉన్నా కూడా ఎక్కడా బెనకలేదు. ‘జనతా గ్యారేజ్’ ఆడియో లాంచ్ లో తన భర్త రాజీవ్ ను స్టేజీ మీద పిలువడడానికి.. ‘జనతా గ్యారేజ్ జనులకు బలం అయితే.. నా బలం.. ఇప్పుడు వస్తున్నారు’ అంటూ రాజీవ్ కనకాలను ఇన్వయిట్ చేసింది.

స్టేజీ మీదకు వచ్చాక రాజీవ్ మాట్టాడేది సరిగ్గా అందరికీ వినిపించట్లేదేమో అని.. ఆల్రెడీ అతడి చేతిలో ఒక మైక్ ఉంటే రెండో మైక్ కూడా ఇచ్చింది. ”ఒక మైకు సరిపోదేమోనని నాకు ఇంకో మైక్ ఇచ్చిన నా బలం తను” అంటూ రాజీవ్ కూడా ఛలాకీగా చెప్పాడు. ఇదంతా చూస్తుంటే వారి మధ్యన ఉన్న ప్రేమ గురించి ఎవరికైనా అర్ధమవుతుంది.

Related

  1. అమ్మో.. సుమ అంత పని చేసిందా?
  2. గ్యాంగ్ స్టర్ నయీం జీవితం మీద సినిమా ?
  3. పవన్ కొత్త సినిమా ప్లాన్ ఇదే!
  4. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -