Sunday, May 19, 2024
- Advertisement -

అల్లు అర్జున్ పట్టించుకోకున్నా విష్ చేసిన జక్కన్న

- Advertisement -

బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. అయితే ఆయన స్థాయి మారినా ఆయన వ్యక్తిత్వం, ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం మారలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఫాలో అవుతూ అభిమానుల దృష్టిలో హీరో అయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు సినిమా డైరెక్టర్ క్రిష్ వివాహం హైదరాబాద్ లో జరిగి విషయం తెలిసిందే.

ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వేడుక ప్రాంగణంలోకి హాజరు కాగానే… రాజమౌళి ఎదురు పడ్డారు.

అయితే బన్నీ చుట్టూ బాడీగార్డ్స్ ఉండటం వల్లన రాజమౌళి బన్నీకి కనిపించలేదా? కనిపించినా కనిపించనట్లు(వీడియో చూస్తే ఇలానే అనిపిస్తుంది) బన్నీ ప్రవర్తించాడో తెలియదు కానీ….బన్నీ తొలత విష్ చేయలేదు. అల్లు అర్జున్ గమనించిన రాజమౌళి ఆయన చుట్టూ ఉన్న బాడీగార్డ్స్‌ అడ్డు తొలగించుకుని వచ్చి మరీ బన్నిని విష్ చేసాడు. క్రింద ఉన్న విడియో చాలా ఆసక్తికరంగా ఉంది. మీరూ కూడా ఆ వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}v=R4ZvWoSYNfY{/youtube}

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. లుంగీ మీద బన్నీ ఊర మాస్ పార్టీ
  3. బన్నీ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాడు!
  4. బన్నీకి మళ్లీ పవన్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -