Monday, April 29, 2024
- Advertisement -

గత జన్మలో అల్లు అర్జున్‌.. ఏంటో తెలుసా..? జ్యోతిష్యుడి ఏం చెప్పాడు..?

- Advertisement -
Allu Arjun Past Life Secrets

భూమిపై అన్ని జీవులకన్న మాన‌వ‌జ‌న్మ ఎంతో ఉత్త‌మ‌మైనది అన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే హిందు ధర్మ ప్రకారం.. మనిషి చేసే మంచి పనులు.. పాపలను బట్టి పునర్జన్మ ఉంటుందట. అయితే పూర్వ జన్మ అనేది ఉందో లేదో పక్కన బెడితే.. ఈ పూర్వ జన్మపై కొందరు పండితులు, జ్యోతిష్యులు మాత్రం అనర్ఘలంగా మాట్లాడుతున్నారు.

{loadmodule mod_custom,GA1}

రీసెంట్ గా సినీ వర్గాల వారిలో పూర్వ జన్మల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గత జన్మలో రాజమౌళి ఏంతి అనే విషయమై పెద్ద చర్చ జరిగింది. తాజాగా అల్లు అర్జున్ గత జన్మలో ఏంటి అనే సంగతిన్ని ప్రముఖ ఆస్ట్రాలజర్‌ ఎస్వీ నాగనాథ్‌ చెబుతున్నారు. అల్లు అర్జున్‌ గత జన్మలో రైతు అని.. ఉత్తరభారతదేశంలో ఓ మాములు మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. సాదారణ రైతుగానే జీవితం సాగించాడని.. అయితే పొలం దున్నుతున్న టైంలో తనకు బంగారు నాణెలు ల‌భిస్తే.. వాటిని పేదలకు పంచడం వల్ల పుణ్యంను దక్కించుకున్నాడని.. ఆ పుణ్యం కారణంగానే అల్లు అర్జున్‌కు ఈ జన్మలో ఈ స్థాయి దక్కిందని ఆయన అంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ.. అల్లు అర్జున్‌కు సంబంధించిన విషయాలు ఆయన ఎలా చెబుతున్నాడు..? అసలు ఎప్పుడైన అల్లు అర్జున్‌ జాతకం ఎప్పుడైన ఆయన చూశారా అంటూ చర్చ స్టార్ట్ అయింది. బన్నీ ఫ్యాన్స్ లో మాత్రం ఈ న్యూస్ తెగ సంతోషాన్ని కలిగిస్తోంది. 

{youtube}3vpZWmRr56Q{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్
  2. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్
  3. అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్
  4. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -