- Advertisement -

రామ్ చరణ్ తో అన‌సూయ డేటింగ్‌..!

- Advertisement -
anasuya dating with mega hero

బుల్లితెర మీద తన హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తోంది అందాల భామ అనసూయ. బుల్లితెర ఓ రెంజ్ లో రెచ్చిపోతున్న ఈ భ్మా సినిమాల్లో కూడా అదే రెంజ్ లో తన సత్తా చాటుతోంది. ఒకేసారి సినిమాలు.. టీవీ ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్తోంది. అయితే అనసూయ ఓ పాపులర్ న్యూస్ ఛానల్ లో ప్రోగ్రామ్‌ను నిర్వ‌హిస్తోంది.

అయితే ఈ ప్రోగ్రామ్‌ గత కొన్ని రోజులుగా ప్ర‌సారం కావ‌డం లేదు. దీనిపై రకరకల పుకార్లు కూదా వినిపించాయి. అయితే ఈ కార్య‌క్ర‌మంపై వస్తున్న రూమ‌ర్ల‌కు అన‌సూయ చెక్ పెట్టింది. అదే ప్రోగ్రామ్ ను ‘డేట్ విత్ అనసూయ..సీజన్ 2’ అంటూ మెగా పవర్ స్టార్‌తో రీ స్టార్ట్ చేసింది అన‌సూయ‌.

మెగా హీరో సాయి ధర‌మ్ తేజ్‌తో విన్న‌ర్ మూవీలో ఐటెం సాంగ్ కంప్లీట్ చేసిన అన‌సూయ ధృవ ప్రమోషన్స్ లో మొదటి ప్రమోషనల్ ఇంటర్వ్యూను తనే హ్యాండిల్ చేసింది. అన‌సూయ అస‌లు టాలెంటెడ్ యాంక‌ర్‌. ఇక ఇంట‌ర్వ్యూలో చిరు త‌న‌యుడు చెర్రీ పాల్గొంటున్నాడు. ఈ ఎపిసోడ్ అదిరిపోవ‌డం ఖాయం. ఈ ఎపిసోడ్ లో అటు ప్రొఫెషనల్ క్వశ్చన్స్ తో పాటు.. ఇటు పర్సనల్ ప్రశ్నలను కూడా అడిగిందట అనసూయ. అనసూయతో డేట్ ని చెర్రీ కూడా బాగా ఇంప్రెసివ్ గా కంప్లీట్ చేశాడని టాక్.

Related

  1. రామ్ చరణ్ కోసం కేటీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా?
  2. రామ్ చరణ్, ఉపాస‌న మ‌ధ్య ఆ హీరోయిన్!
  3. అభిమానికి క్లాస్ పీకిన అనసూయ! ఎందుకంటే?
  4. అనసూయ, రష్మీ మధ్య వివాదం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -