Monday, April 29, 2024
- Advertisement -

బాహుబలి రికార్డులను బ‌ద్ద‌లు కొట్టింది

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే గత వారం విడుదలైయిన చిత్రం సుల్తాన్. సల్మాన్, అనుష్క శర్మ హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది. మొదటి వారమే ఈ చిత్రం 200 కోట్ల వసూళ్ళ ని సాధించింది.

బాహుబలి పేరిట ఉన్న రికార్డ్‌లు సుల్తాన్ చిత్రం తో బద్దలై పోయింది. బాహుబలి చిత్రం మొదటి వారం 185 కోట్లని వసూల్ చేయగా సల్మాన్ సుల్తాన్ చిత్రం 200 కోట్లని వసూల్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో  బాహుబలి పేరిట ఉన్న మొదటి స్థానం గల్లంతై రెండవ స్థానానికి పడిపోయింది బాహుబలి.

సల్మాన్ సుల్తాన్ తో  సరికొత్త చరిత్ర సృష్టించడానికి సమాయత్తం అవుతున్నాడు . పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులు సృష్టిస్తూ టాప్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు సల్మాన్.

Related

  1. బాహుబలి కోసం వినూత్న ప్రచారం .
  2. సైమా లో బాహుబలి – మహేష్ బాబు ఆధిపత్యం ..
  3. బాహుబలి లో శివిగామి అసలు విలనిజం!
  4. బాహుబలికి గట్టి పోటీ ఇవ్వబోతున్న మహేష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -