Tuesday, May 14, 2024
- Advertisement -

క్రికెట్ ఆడుతున్న బాహుబలి బృందం

- Advertisement -

ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో యుద్దం సీన్లను మొత్తంగా ముగించేయాలని ప్లాన్ చేశాడు జక్కన్న రాజమౌళి. ఆ తరువాత కొంత టాకీ పార్టు.. కొన్ని ఇతర యాక్షన సన్నివేశాలతో సెప్టెంబర్ నెలాఖరుకు ”బాహుబలి ది కంక్లూజన్” షూటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టేయాలనేదే ఆలోచనంతా.

అయితే చాలాసార్లు వాన దేవుడు జక్కన్న ప్లాన్లకు అంతరాయం కలిగిస్తున్నాడు. మొన్నామధ్యన హైదరాబాద్ అంతా మబ్బుల మయం కావడంతో.. ఏకంగా పెద్ద పెద్ద లైట్లతో సన్ లైట్ సృష్టించుకుని మరీ షూటింగ్ కానిచ్చేశారు. ఇప్పుడైతే యుద్దం సీన్లు కాబట్టి.. వాన పడుతుంటే షూటింగ్ కష్టమే. ఈరోజుతో యుద్దం సన్నివేశాలను తీయడం ముగించేయాలి.

బాహుబలి 2 క్లయ్ మ్యాక్స్ లో జరిగే యుద్దానికి ఇవాళే ఆఖరి రోజు. అయితే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీలో ఫుల్లుగా వాన పడుతుండటంతో.. షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. కాని బాహుబలి 2 టీమ్ మాత్రం.. షూటింగ్ ఆగిపోయినా కూడా.. ఆ వానలో క్రికెట్ ఆడేస్తున్నారు.

{YOUTUBE}DeMqDZbVzs0{/YOUTUBE}

Related

  1. బాహుబలి గురించి షాకింగ్ సీక్రెట్! వీరికే తెలుసు!
  2. బాహుబలి 2 ఫస్ట్ లుక్ ఒస్తోంది
  3. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  4. బాహుబలి కంటే పెళ్లి చూపులు గొప్ప చిత్రం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -