Thursday, May 9, 2024
- Advertisement -

శ్రీనివాస్ అవసరాల షాక్ భలే ఇచ్చాడు

- Advertisement -

ఊహలు గుసగుసలాడే అంటూ డైరెక్టర్ గా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న శ్రీనివాస్ అవసరాల.. జ్యో అచ్యుతానంద అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల నుంచీ.. అందరినీ ఆకట్టుకుంది.

అసలు ట్రైలర్ చూశాకే ఇది ఓ అన్నాదమ్ముల ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే విషయం జనాలకు అర్ధమైంది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్టర్స్ చూస్తే మరిన్ని మెలికలతోపాటు క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రీసెంట్ గా సెన్సార్ పూర్తి కావడంతోపాటు.. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పిన దర్శకుడు.. జ్యో అచ్యుతానందకు కొత్త పోస్టర్ వేశాడు. దీనిలో నారా రోహిత్.. నాగశౌర్యలకు వేరే వేరే అమ్మాయిలు జంటలుగా ఉన్నారు. అంటే వాళ్లిద్దరూ కలిసి రెజీనాకి లైన్ వేసినా.. ఇద్దరికి చెరో హీరోయిన్ సెపరేట్ గా ఉంటుందన్న మాట.

{youtube}doyLMSw_exE{/youtube}

Related

  1. రెజీనా ఎఫైర్ సంగతి బయటపెట్టింది!
  2. డ్రెస్ స్లిప్ అయిన రాంప్ వాక్ చేసిన రెజీనా (వీడియో)
  3. రెజీనాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?
  4. రెజీనాతో రొమాన్స్ చేయబోతున్న దర్శకుడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -