సినీ పరిశ్రమను వెంటాడుతున్న విషాదాలు

- Advertisement -

కేరళకు చెందిన మోడల్ షహానా అనుమానాస్పదంగా మరణించిన ఘటన మరువక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకుంది. కోల్ కతాలోని గార్ఫాలోని తన ఫ్లాట్ లో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే పల్లవి డే ఆత్మహత్యకు కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు పల్లవి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

ఈ వారంలో ఇద్దరు వర్ధమాన నటీమణులు చనిపోగా.. పల్లవి డే మరణం సినీ అభిమానులను మరింత కలవరపెడుతోంది.

బాత్రూమ్ లో శవమై కనిపించిన మోడల్

సమాధిలోకి వెళ్లానన్న నిత్యానంద

కొత్త వాదన తెరపైకి తెచ్చిన హీరో సిద్ధార్థ్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -