Friday, May 3, 2024
- Advertisement -

కృతి తో హద్దులు దాటిన ముద్దులు.. ఇక అలా అయితే కష్టమే..

- Advertisement -
Censor Board Not Allowed Lip Kissing Scenes In Raabta Movie

బాలీవుడ్ ఇండస్ట్రీ లో న్యూ లవర్స్ సుశాంత్ సింగ్ రాజ్ పుట్, కృతి సనోన్.. ఇప్పుడు తెగ షికారులు కొడుతున్నారు. వాళ్లని లవర్స్ అంటే ఒప్పుకోవట్లేదులే. ఇక పోతే.. బాలీవుడ్లో ఎక్కడ చూసిన.. ఏ టివీ షో చూసిన.. వీళ్ల గురించే చర్చ. తమ కొత్త సినిమా  ‘రాబ్తా’ కోసం ప్రమోషన్లు మీద ప్రమోషన్స్ చేస్తూ.. బిజీగా తిరుగుతూ వాళ్ల కెమిస్ట్రీని ఇటూ అభిమానులకు పంచుతూ.. అటూ వాళ్లు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

{loadmodule mod_custom,GA1} 

ఆ ఎంజాయ్మెంట్ ఎలా ఉందంటే.. అసలు చెప్పుకోనేల లేదుగా.. ఏది ఏమైన సినిమా ప్రమోషన్ అని చెప్పి.. ఇద్దరు బాగా అంటే.. బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అయితే వీళ్ల అతి కెమిస్ట్రీకి ఇప్పుడు సెన్సార్ బోర్డు దగ్గర బ్రేజ్ పడింది. అందుతున్న సమాచారం బట్టి.. దినేష్ విజాన్ డైరెక్ట్ చేస్తున్న.. ‘రాబ్తా’ లో కొన్ని హద్దు దాటిన ముద్దు సీన్స్ ఉన్నాయని.. వాటిని కొంచం తగ్గించి మళ్లీ.. ఇవ్వమని చెప్పారు. సిబిఎఫ్ సి బోర్డు మెంబర్స్. వాళ్ల మాటలను బట్టి ఈ మూవీలో “కొన్ని అసభ్యకర మాటలు ఉన్నాయి అని అవి ఇటువంటి ప్రేమ సినిమాలు అవసరం లేదని.. చెబుతూ లీడ్ రోల్ చేస్తున్న హీరో హీరోయిన్ల మధ్య ముద్దు శృంగార సీన్స్ కొన్నింటిని తొలిగించాలని.. ముద్దు సీన్ల లెంగ్త్ కూడా కట్ చేయాలని.. లేకపోతే.. వాళ్ల సినిమాలకు  A సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని” అంటున్నారు.

{loadmodule mod_custom,GA2} 

U/A కావాలి అనుకుంటే సూచన చేసిన విధంగా మార్చండి అనిచెప్పారట. దినేష్ విజాన్ దీనికి ఎటువంటి చర్య తీసుకుంటాడో చూడాలి. అన్ని సాఫీగా జరిగితే ‘రాబ్తా’ జూన్ 9న థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతోంది. 

{youtube}0Q5uSZ2dZsw{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అందరి ముందు.. సుధీర్ కి ముద్దు పెట్టి షాక్ ఇచ్చిన రష్మీ
  2. బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్
  3. పబ్లిక్ లో కౌగిలించుకుని ముద్దు పెట్టాడు
  4. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -