Thursday, May 9, 2024
- Advertisement -

నాని హీరోయిన్.. ఇప్పుడు ఎలా అయిందో చూసారా..?

- Advertisement -
Saranya Mohan Changes her Look after Marriage

కొందరు హీరోయిన్స్.. ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు.  ‘భీమిలి కబడ్డీ జట్టు’, విలేజ్ లో వినాయకుడు వంటి చిత్రాల్లో నటించిన శరణ్య మోహన్.. కూడా ఎంత తొందరగా వచ్చిందో.. అదే రెంజ్ లో పరిశ్రమను వదిలి వెళ్లింది. ఈ భామ చేసిన సినిమాలు తక్కువ అయిన.. మంచి గుర్తుండే పాత్రలు చేయడంతో.. ఎక్కవ మందికి గుర్తిండిపోయింది.

{loadmodule mod_custom,GA1} 

టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా ఈమె సినిమాలు చేసిది. ‘వెన్నిల కబడ్డీ కుళు” తో పాటు తెలుగు ‘చందమామ’ రీమేక్ సినిమాలలో కూడా నటించింది. గ్లామర్ పాత్రలు చేయకపోవడం వల్లనో… లేక ఈమెకు ఇష్టం లేకనో.. తెలియదు కానీ.. హీరోయిన్ చాన్సులు మాత్రం తక్కువ వచ్చాయి. దాంతో ఈమె కొన్ని చిత్రాల్లో చెల్లెలు పాత్రలు.. చిన్న హీరోయిన్ గా చేసింది శరణ్య. కళ్యాణ్ రామ్ నటించిన కత్తి మూవీలో చెల్లెలుగా చేసింది. గతేడాది డా.అరవింద్ ను పెళ్ళిచేసుకుని.. ఈమధ్యనే తల్లి కూడా అయ్యింది. రీసెంట్ గా ఫేస్ బుక్ లో ఈమె ఫోటో ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.

{loadmodule mod_custom,GA2} 

నాజుకుగా ఉండే  శరణ్య ఇప్పుడిలా ప్రెగ్నెసీ తరువాత భారీగా వెయిట్ గెయిన్ చేయడంతో.. అందరూ షాకయ్యారు. చాలా మంది హీరోయిన్స్ పెళ్లాయ్యాక లావెక్కినా కుడా.. వెంటనే మొత్తం కరిగించేస్తున్నారు. ఐశర్య రాయ్.. కరీనా కపూర్ లే అందుకు ఉదాహరణ, మరి శరణ్య అలా చేస్తుందో లేదో కానీ.. ఆమె భర్త మాత్రం..  ”మా ఆవిడ పెళ్లి కోసం కెరియర్ వదిలేసింది. తను చాలా గ్రేట్. లావుగా ఉందని కామెంట్ చేస్తున్నవారందరికీ అసలు కనీసం కామెంట్ చేసే హక్కు కూడా లేదు” అంటూ ఆన్ లైన్ ట్రాలింగ్ చేస్తున్నవారికి జవాబు ఇచ్చాడు.  

{youtube}VOBKu5W3CIQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఘోరంగా వేధిస్తున్నడoటూ నిజాలు చెప్పిన హీరోయిన్
  2. నాగ్ మన్మథుడు హీరోయిన్ ఎప్పుడు ఎలాఉందో తెలుసా..?
  3. యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ళ డైరెక్టర్
  4. విప్పి చూపిస్తే తప్పు ఏముంది అంటున్న హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -