Monday, May 20, 2024
- Advertisement -

పబ్లిక్ లో కౌగిలించుకుని ముద్దు పెట్టాడు

- Advertisement -
Priyanka Chopra Lip Kiss in Public

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో అడుగు పెట్టిన సెక్సీ లేడీ ప్రియాంకా చోప్రా.. తాను నటించిన క్వాంటికో సీరీస్ లతో సూపర్ క్రేజ్ సంపాదించింది. ఇక హాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా బేవాచ్ ఈ నెల 25న విడుదక కాబోతుంది. ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ షోస్ చూసిన చిత్రయూనిట్ ప్రియాంకాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆ మూవీలో లీడ్ రోల్ లో నటించిన డ్వేన్ జాన్సన్ ఆమెను పబ్లిక్ గా ముద్దాడాడు. ప్రియాంకా మీడియాతో మాట్లాడుతున్న టైంలో  డ్వేన్ జాన్సన్ అమాంతం ప్రియాంకాను వెనుకనుండి కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. మూవీలో ఆమె నటనకు ముగ్ధుడై డ్వేన్ జాన్సన్ అలా చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమా యూనిట్ అంతా ప్రియాంక మీద ప్రశంసలు కురిపించాడు. క్వాంటికో సీరీస్ లతో మొదటి పార్ట్ అలరించిన సెకండ్ సీరీస్ లో ఫెయిల్ అయ్యింది ప్రియాంకా.

{loadmodule mod_custom,Side Ad 1}

అయినా సరే బేవాచ్ సినిమాతో తప్పకుండా తనకు అక్కడ మరిన్ని సినిమాలు తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉంది. ఏది ఏమైనా మన హీరోయిన్ హాలీవుడ్ లో తన హవా కొనసాగించడం.. నిజంగా గ్రేట్. అక్కడ బిజీ అవడం వల్ల బాలీవుడ్ సినిమాలను పక్కనపెట్టేసింది ప్రియాంకా. మరి అమ్మడు మళ్లీ బాలీవుడ్ సినిమాతో అక్కడ అభిమానులను ఎప్పుడు పలకరిస్తుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}jZm3Ds-6IB4{/youtube}

Related

  1. ప్రభాస్‌తో 5 కోట్లు ముద్దు.. కాని ఆ హీరోతో ముద్దుకు నో రెమ్యూనరేషన్‌
  2. త్రిషతో ముద్దుపై. రానా ఏమన్నాడో తెలుసా..?
  3. నారా లోకేష్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుచుకుంటారో తెలుసా?
  4. వామ్మో.. మ‌ద్య‌పానం కంటే ముద్దు చాలా డేంజ‌ర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -