Saturday, May 18, 2024
- Advertisement -

సేమ్ టు సేమ్ లుక్కుతో పిచ్చ కిక్కిస్తున్నారు

- Advertisement -

తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగ చెప్పకర్లేదు. అతని సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికి తెలుసు. పునాధిరాళ్లు అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చిరు అంచెలంచెలుగా ఎదిగి టాప్ స్టార్ హీరో అయ్యాడు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కష్టపడి తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని అందిస్తూ.. ఎలాంటి పాత్ర అయిన ఎలాంటీ డాన్స్, పైట్స్, డైలాగ్స్ అయిన చెయగలడు. అందుకే చిరుకు మాస్ ఫాలోయింగ్ ఓ రెంజ్ లో ఏర్పడింది.

దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘కత్త’ సినిమాని తెలుగులో తన 150వ సినిమాగా తీస్తున్నాడు. ఈ చిత్రానికి  ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది.

పది సంవత్సరాల తర్వాత చిరులో ఎలాంటి మార్పు లేకుండా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ లుక్కుతో పిచ్చ కిక్కిస్తున్నారు. 1992లో ముఠామేస్త్రి సినిమా షూటింగ్ సమయంలో చైర్లో కూర్చొని ఏదో బుక్ ను చదువుకుంటున్న చిరంజీవిని చూడండి. మళ్లీ ఇప్పుడు 2016లో మా టివి అవార్డుల కోసం షూటింగ్ జరుపుతున్న టైములో ఆయన కూర్చున్న తీరు చూడండి. ఎప్పటికీ కొత్తదనంతో కనిపించే చిరంజీవి లో ఏమాత్రం ఎనర్జీ తగ్గలేదని చెప్పడానికి ఉదాహారణ. 

Related

  1. చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్ – నిహారిక
  2. చిరంజీవి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు!
  3. చిరంజీవి అప్పుడు నిద్ర పోయారా ?
  4. చిరంజీవి తో నర్గీస్ రోమాన్స్ ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -