Saturday, May 18, 2024
- Advertisement -

మగాడి అవసరం లేకుండానే తల్లినవ్వాలనుంది!

- Advertisement -

న్యూడ్ ఫోటో షూట్ లు, సెక్సీ మాటలు వంటివి ఎలా ఏదో ఒకరకంగా హాట్ టాపిక్‌ నిలవలని చూస్తుంటారు హాలీవుడ్ భామలు. ఎప్పుడు ఏదో విధంగా సంచలనం సృష్టించలని చూస్తుంటారు. ఇప్పుడు ఓ బ్రిటీష్ మెడల్ ఓ విచిత్ర కోరికను వెల్లడించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

జోడీ మార్ష్  బ్రిటన్‌ చెందిన భామ. ఈ భామకు ఇప్పుడు తల్లి కావలనుందని తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది. అయితే.. మగాడి అవసరం లేకుండా తనకి తల్లి కావలని ఉందని తెలిపింది. ఎవరైనా శుక్రకణాలు దానం చేస్తే.. వాటి ద్వారా తల్లిగా మారాలనుకుంటున్నానని జోడీ మార్ష్ పేర్కొంది. అయితే తల్లి కావడం తనకు చాలా ఇష్టం అని తెలిపింది. అది కేవలం శృంగారం ద్వారా కావల్సిన అవసరం లేదని చెప్పింది.

భర్త జేమ్స్ ప్లాసిడో నుంచి విడిపోయి చాలా సంవత్సరాలు దూరంగా ఉంటున్న ఆమె.. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం చెప్పింది. ‘‘నేను శృంగారాన్ని కోరుకోవచ్చేమో.. కానీ నేను సెక్స్ చేయను’’ అంటూ ఇన్ స్టాగ్రమ్  ద్వారా తెలిపింది. నాలుగేళ్లుగా శృంగారానికి దూరంగా ఉంటున్ననని, తన జీవితంలో చేసిన మంచి పని ఇదేనని జోడీ మార్ష్ చెప్పుకొచ్చింది. అయితే శుక్రకణాల ధాత ద్వారానే ఎందుకు తల్లి కావాలనుకుంటోంది? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు ఈ భామ. 

Related

  1. సెక్సీ హీరోయిన్ ని తల్లిగా చేయ్యమంటున్నారు పాపం
  2. పెళ్లే కాలేదు.. తల్లి కావాలనుకుంటోంది
  3. బాత్ రూమ్ సెక్స్ సీన్స్ తో రచ్చ రచ్చ
  4. హాలీవుడ్ లో మంచు లక్ష్మి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -