Tuesday, April 30, 2024
- Advertisement -

అమితాబ్, చిరు కాంభినేషన్ లో మ‌రో మూవీ !

- Advertisement -

ఒక‌రు బాలీవుడ్ మెగాస్టార్‌, మ‌రోక‌రు టాలీవుడ్ మెగాస్టార్ ! వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తే వారి అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అని చెప్పాలి. వారే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్. ఈ ఇద్ద‌రు మెగాస్టార్‌లు చాలా కాలం నుంచి మంచి స్నేహితులు. సినిమాల‌తోనే కాకుండా ఇరు కుటుంబాల మ‌ధ్య మంచి అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు.

వీరిద్ద‌రు క‌లిసి ఇటీవ‌లే వెండితెర‌పై మెరిసిశారు. అదే చిరు హీరోగా న‌టించిన సైరా సినిమాలో. ఈ సినిమా కోసం అమితాబ‌చ్చ‌న్ న‌టించాల‌ని చిరు అడ‌గ్గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ వెంట‌నే ఒకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ చిరు, అమితాబ‌చ్చ‌న్‌లు క‌లిసి మ‌రో సినిమాలో న‌టించ‌నున్నార‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై ప్ర‌స్తుతం సీని వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే, ఈ ఇద్ద‌రు మెగాస్టార్లు న‌టించే ఈ సినిమా అమితాబ‌చ్చ‌న్ హీరోగా హిందీలో తెర‌కెక్కుతున్న‌ద‌ని స‌మా‌చారం. ఈ సినిమాలో ప్రాధాన్య‌త క‌లిగిన ఓ ప్ర‌త్యేక పాత్ర ఉంద‌ట‌. ఆ పాత్ర‌కు చిరంజీవి అయితే, బావుంటుంద‌ని భావించి.. చిరును అమితాబ‌చ్చ‌న్ అడిగార‌నీ, దీనికి చిరంజీవి సైతం వెంట‌నే ఒకే చెప్పార‌ని తెలిసింది. దీనిపై బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదే ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కాస్తా స‌మ‌యం ఆగాల్సిందే.. !

అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ

‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్

బుల్లితెరపై దేవిశ్రీ ప్రసాద్ అదుర్స్ !

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !

అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -