Tuesday, May 14, 2024
- Advertisement -

చిరు దెబ్బకి షాక్ అయిన రాజమౌళి!

- Advertisement -

చిరంజీవి ఏంటీ రాజమౌళికి షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. చిరు రాజమౌళికి షాక్ ఇచ్చింది చిరు 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 విషయంలో.. మెగాస్టార్ చిరు సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చిరు తన 150 సినిమాతో రాబోతున్నాడు.

అయితే తొమ్మిదేళ్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరుకి ఈ ఓవర్సీస్ మార్కెట్ కొత్త. చిరు సినిమాలో నటించే టైంలో ఈ ఓవర్సీస్ హవా అంతగా లేదు. కానీ ప్రస్తుతం ఓవర్సీస్ ను కూడా తప్పక దృష్టిలో పెట్టుకోవాల్సిందే. అయితే మెగాస్టార్ తన రీఎంట్రీ సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమకు షాకిచ్చారు. చిరు 150 వ సినిమా ఖైదీ నంబర్ 150 ని ఓవర్సీస్ హక్కులను భారీ మొత్తానికి అమ్మినట్టు తెలుస్తోంది.

బాహుబలి సినిమాని మించి ఏకంగా 13.5 కోట్లకు క్లాసిక్ సినిమాస్ సంస్థ కొన్నట్టు సమాచారం. దాంతో బాహుబలి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి దెబ్బకి షాక్ అయ్యారట. ఇంత మొత్తం పెట్టి కొనడానికి కారణం అభిమానులో చిరు కి ఉన్న క్రేజ్ అనే చెప్పోచ్చు. సో మొత్తానికి చిరు తన రీ ఎంట్రీతో ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్ని బద్దలు కొడతాడు అని అభిమానులు అంటున్నారు.

Realted

  1. ఇదిగో.. చిరుతో కాజల్ మాట్లడుతోంది!
  2. వరుణ్ తేజ్ ని చిరు ఎందుకు ఏడిపించాడో తెలుసా?
  3. చిరు అంటే ఏంటో తెలుసుకోవాలా? ఇది చూడండి!
  4. చిరు కి పరుచూరి బ్రదర్సే దిక్కు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -