Thursday, May 2, 2024
- Advertisement -

అర్థరాత్రి నుంచి.. హై డ్రామా..

- Advertisement -

ఎప్పుడైన ఎవరైన ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రకటన కేంద్రం అర్థరాత్రి ఇచ్చితే… దాని మన చంద్రబాబు స్వాగతియడం… ఈ పెద్ద కి నిజాయతీ ఎక్కడుంది అని ఘటుగా ప్రశ్నంచాడు.

అయితే ఆ పగలంతా రాష్ట్రానికి ఇవ్వబోతున్న సోకలాడ్ ప్రత్యేక ప్యాకేజ్ డ్రప్ట్ బాబుకు ఇచ్చారు. దాని బాబు గారు 17 సార్లు చదివి అప్రువల్ ఇచ్చాడు. అది ఎక్కడో విదేశాల్లో ఉన్న ప్రధానికి పంపించాడని… విదేశాల్లో ఉన్నా ప్రధాని దానిని బాబు కు తిరిగి పంపించారని… ప్రధాని పంపిన దానిని బాబు అమోదం తెలిపాడు. అరున్ జెట్లీ అరగంటలో స్టేట్‌మెంట్ ఇస్తారని ‍పెద్ద డ్రామా నడిపారు. ఇదిగో ఇస్తున్నారు అదిగో ఇస్తున్నారు అంటుంటే ఎప్పుడు 9గంటలకే పడుకునే నేను.. 10గంటల వరకు చూసి పడుకున్నాను.

తనకు సంబంధించిన కేంద్ర మంత్రులను అడ్డుపేట్టుకోని కోటి సాకులు చెప్పడం.. బాబు గారు అర్ఠరాత్రి తరువాత ప్రెస్ మీట్ పేట్టి స్వాగతిస్తున్నాం అంన్నాడు. అంతేకాదు… కాదన్నప్పుడు వచ్చే సోంమ్మును వద్దనటం ఎలా… ఏది తీసుకోకపోతే రాష్ట్రాభివృద్ధి ఎలా… అసలు ప్రత్యేక హోదా రద్దు అన్న విషయం తేలిసిన వెంటనే కేంద్రతో ఉన్న తన మంత్రులు ఉపసంహరిచుకోవాలి … అలా చేయకపోగ అర్థరాత్రి ప్రేస్ మీట్ పెట్టి స్వాగతిస్తాం అనడానికి ఈయన ఎవ్వరు అని గట్టిగా నిలదీసాడు.

ఎందుకు బాబు గారు ప్రశ్నంచలేకపోతున్నాడు.. ఎందుకు నిలదియలేక పోతున్నారు అంటే ఓటుకు నోటు కేసులో ఎప్పుడైతే ఎసిబి ఈయన పాత్ర మీద విచారణ చేసి రిపొర్ట్ పైల్ చేయమని అదేశాలు ఇచ్చిందో అప్పటి నుండి డ్రామా చేస్తున్నారు. 

వెంటనే కేంద్రంతో ఈ కేసు విషయంలో బేరాసారాలు.. ఆయనకు ఎమ్మెల్యే లు కోనెందుకు నల్ల దనం కోట్ల రూపాయలు ఇస్తూ ఆడియో వీడియో అధారాలు ఉన్న కేసు నుండి బయట పడేందుకు 5 కోట్ల ప్రజలను వెన్నుపోటు పోడిచారు. తన స్వర్థం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని, కేంద్రం నుండి  తన మంత్రులను ఉపసహరించుకోవాలి రాష్ట్రా ప్రజలకు క్షమపన చెప్పలని డిమాండ్ చేసారు. ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ ను ఎలా వాడుకోవాలో చంద్రబాబు అలా వాడుకున్నారు అని ఘాటు విమర్శలు విసిరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -