Monday, May 20, 2024
- Advertisement -

త్రివిక్రమ్ కు కష్టం వచ్చిందా?

- Advertisement -

పవన్ కళ్యాణ్ కొన్ని ఆర్ధిక సమస్యలో ఉండటం వల్ల తన కారు కూడా అమ్మేశాడని అనే వార్తాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతని స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలోనూ అటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం కూడా ఆర్ధిక ఇబ్బందులో ఉన్నాడని, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్ధం కాక తికమక పడుతున్నాడని టాక్.

త్రివిక్రమ్ ఓ ఇల్లు కడుతున్నాడని, అత్యాధునిక సౌకర్యాలతో ఆ ఇల్లు నిర్మిస్తున్నాడట. ఆ ఇంటి కోసం ఇప్పటివరకు 8 కోట్లు ఖర్చు చేశాడట త్రివిక్రమ్. ఇంటిరియల్ డిజైన్ పనులు కూడా చాలా వరకు పూర్తయ్యాయంట. అయితే డబ్బులు లేక, వాటిని ఆపెశాడట. అయితే త్రివిక్రమ్ కు ఆర్ధిక సమస్యలు ఏంటి? నాన్సెన్స్ అనిపిస్తుంది.

ఎందుకంటే రచయితగా ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నది ఆయనే, దర్శకుడిగా కూడా అయన ఏమి తగ్గలేదు. సినిమాకి పదికోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. అటువంటి త్రివిక్రమ్ కు ఆర్ధిక సమస్యలు ఏంటి? మొన్నీమధ్య వచ్చిన అ..ఆ సినిమాకి దాదాపు 13 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని అన్నారు. అటువంటప్పుడు ఇంటి పనులు పూర్తి చేయడానికి ఆమాత్రం డబ్బులు ఉండవా? ఏది ఏమైన ప్రస్తుతం త్రివిక్రమ్ దగ్గర డబ్బులు లేక ఇంటి పనులు ఆపేసారు అని తెలుస్తోంది.

Related

  1. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్
  2. అతనితో త్రివిక్రమ్ గొడవలు
  3. త్రివిక్రమ్ ఫుల్ హ్యాపీ
  4. త్రివిక్రమ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ చిత్రం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -