Monday, May 6, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఇటివలే ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం తమన్నా తీసుకున్నారు అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ వాస్తవానికి స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా కాదట అందాల చందమామ కాజల్ అని కన్ఫామ్ చేసారు.

ఎన్టీఆర్, కాజల్ కాంబినేషలో వచ్చిన బృందావనం, టెంపర్, బాద్‌షా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ వార్త తెలుసుకోని అభిమానులు చాలా సంతోష పడుతున్నారు. కాజల్ ఈ చిత్రంలో కనిపిస్తుడటంతో బృందావనం, టెంపర్, బాద్‌షా సినిమాలగా ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుంది అని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విషయానికి వస్తే అతి త్వరలోనే అభిమానుల సమక్షం లో ఈ ఆడియో వేడుక జరగబోతుంది. సెప్టెంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతుంది.

Related

  1. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  2. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  3. ఎన్టీఆర్ స్వార్ధం కోసమే జనత గ్యారేజ్ వాయిదా ?
  4. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -