- Advertisement -

‘జనతా గ్యారేజ్‘ డైలాగ్స్ లీక్!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోల్లో డైలాగ్స్ చెప్పడం లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అది సినిమాల్లోనైనా , స్టేజి ఫైనేనా ప్రస్తుతం నటిస్తున్న జనతా గ్యారేజ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ డైలాగ్స్ విన్న వారు ఇవి చాలు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయడానికి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నారు..ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వెయ్యండి..ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో డైలాగ్స్ చెప్పడం లో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఎన్టీఆర్ డైలాగ్ చెప్తే.. థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయం. అయితే జనతా గ్యారేజ్ కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ బయటకు వచ్చి తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ డైలాగ్స్ విన్న వారు ఇవి చాలు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయడానికి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నారు..ఆ డైలాగ్స్ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్ వెయ్యండి..

* ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మ.. భయం వేస్తే తోడుగా నడిచే నాన్నా లేకపోతే..

ఎలా ఉంటుందో నాకు తెలుసు.. మనిషికి అంతకు మించిన నరకం ఉండదు.

* లక్ష్మణ రేఖ దాటిన తర్వాత రక్షణ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోడానికి నేను లక్ష్మణుడిని కాదురా..

లక్ష సముద్రాలనైనా దాటి.. ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి దూకే ఆంజినేయుడిని..

* విజయవాడ కృష్ణ బ్యారేజ్‌ను, బెంజ్ సర్కిల్‌లో నా జనతా గ్యారేజ్‌ని ఎవ్వడు టచ్ చేయలేడూ..

చేద్దాం అన్న ఆలోచన వచ్చినా చంపేస్తా…

* అన్న గ్యారేజ్‌లో రిపేర్లే కాదు.. అమ్మాయిల హార్టుల రికవరిలు కూడా చేసేస్తాడు..

* ఈ గ్యారేజ్ జోలికి వస్తే.. ఒక్కొక్కడి బాడీలు కృష్ణ బ్యారేజ్‌లో తేలుతాయి..

ఇక అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సంబంధించిన ఆడియో విడుదల కార్య క్రమం జరుపుకుని సెప్టెంబర్ 2 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related

  1. జనతా గ్యారేజ్ లో మరో హీరో!
  2. జనతా గ్యారేజ్ సాంగ్ లీక్!
  3. జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్
  4. జనతా గ్యారేజ్ ప్లాప్ అవ్వచ్చు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -