Saturday, May 18, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ లో తమన్నా ఐటెం సాంగ్!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అంతే కాదు వరస విజయలతో ఫుల్ జోష్ మీద ఉన్న కొరటాల -ఎన్టీర్ కాంబినేషన్ లో రాబోతుండడం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. మరో సైడ్ ఈ సినిమా యూనిట్ కూడా వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా జనతా గ్యారేజ్ లో మరో అదనపు ఆకర్షణ జోడి అయ్యింది. మిల్క్ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది. సినిమా క్లైమాక్స్ ముందు ఈ సాంగ్ వస్తుందట. ఈ సాంగ్ ప్రత్యేకంగా మాస్ ఆడియన్స్ కోసమే రూపొందించనున్నట్టు తెలుస్తుంది.

మాస్ సాంగ్స్ కొట్టడం లో దిట్ట ఆయన దేవి శ్రీ , ఈ సాంగ్ ను ఎంతో కసిగా మ్యూజిక్ కొట్టాడని తెలుస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related

  1. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  2. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  3. షాకింగ్ : తమన్నా సీక్రెట్ పెళ్లి ?
  4. నాని కావాలి – తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -