Friday, April 26, 2024
- Advertisement -

కేజీఎఫ్ -2కు మాటలు రాసిన స్టార్ హీరో

- Advertisement -

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ కేజీఎఫ్ 2. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , కన్నడ స్టార్ హీరో యష్ కాంబోలో తెరకెక్కి కొన్నేళ్ల క్రితం విడుదలైన కేజీఎఫ్ కు సీక్వెల్ ఈ చిత్రం. కేజీఎఫ్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే రాకీ భాయ్ గా యష్ కోట్లాది మంది అభిమానులను అలరించాడు. ఇప్పుడు ‘కేజీఎఫ్ 2’ విడుదలకు సిద్ధం అవుతోంది.

ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా తెలుగు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్, వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్” అంటూ అందులో యష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది.

‘కేజీఎఫ్ 2’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సీక్రెట్ బయటపెట్టారు. ఈ సినిమాలో డైలాగ్స్ ను ఓ స్టార్ హీరో రాశాడని వెల్లడించాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు..యాష్‌. తన పాత్రకు దాదాపు సగం డైలాగ్స్ తానే రాసుకున్నాడట.

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్న కన్నడ బ్యూటీ

మెగా హీరోతో బన్నీ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -