ప్రెగ్నెంట్ పై స్పందించిన మిహికా

- Advertisement -

టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకటి రానా దగ్గుబాటి, మిహికా జంట. వీరికి 2020 ఆగస్టు 8న వివాహం జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చూస్తూ ఉంటుంది మిహికా. ఇటీవల ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినా రానా, మిహికా అక్కడ సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది మిహికా. ఫోటోలలో మిహిక కాస్త బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల కొందరు నెటిజన్లు ప్రశ్నించడంతో మిహికా స్పందించింది.

- Advertisement -

నోనో వెయిట్ అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో మిహికా గర్భవతి వంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పడింది.

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

3డీలో ప్ర‌భాస్ హై బ‌డ్జెట్ మూవీ

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -