Sunday, May 19, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్!

- Advertisement -
good news for ntr fans

ఇటివలే సర్దార్ డైరెక్టర్ బాబీ చెప్పిన స్టోరీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. దాంతో ఎన్టీఆర్ ఈ కథతో సినిమా చేయడానికి ఓకే చెప్పేసాడు. దాంతో ఈ నెల 9న కొత్త సినిమా ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు ఎన్టీఆర్ అండ్ కో.

జనతా గ్యారేజ్ వంటి సంచలన విజయం తర్వాత చాలా కాలం పాటు చాలా కథలు విన్న ఎన్టీఆర్ చివరికి బాబీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పవర్ సినిమాతో డైరెక్టర్ అయిన బాబీ పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కి ద్విపాత్రాభినయం కథ చెప్పి ఒప్పించడట బాబీ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి మిగతా నటీనటుల ఎంపిక జరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ అవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులుకు ఇది నిజంగా గుడ్ న్యూసే మరి.

Related

  1. ఎన్టీఆర్ బ్రతకడానికి కారణం నేనే.. శ్రీనివాస రెడ్డి
  2. నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?
  3. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  4. ఎన్టీఆర్ రికార్డులను బ్రేక్ చేయబోతున్న ఉపాసన!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -