Saturday, May 18, 2024
- Advertisement -

ప్రతినెలా గర్భవతిని చేశారు-విద్యాబాలన్

- Advertisement -
vidhya balan on gossips

బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో తనకు విభేదాలు వచ్చాయని వస్తున్న రూమర్లపై తీవ్రంగా స్పందించింది. ఆ వివరాళ్ళలోకి వెళితే.. బాలీవుడ్‌ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో విద్యాబాలన్ కి నాలుగేళ్ల క్రితం పెళ్లి అయిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని.. ఆమె విడాకులు తీసుకోనుందని బాలీవుడ్ మీడియా లో వార్తలు జోరుగా హల్ చల్ చేశాయి. అలాగే విద్య గర్భవతి అని కూడా ఇప్పటికే పలుసార్లు వార్తలు పుట్టించారు బాలీవుడ్ సినీ వర్గాలు. దీనిపై విద్యాబాలన్ తీవ్రంగా స్పందించింది.

ఇవన్నీ అవాస్తవాలని.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో తెలియడం లేదని చెప్పింది. గతంలో కూడా తన ప్రెగ్నెన్సీపై పలు కథనాలు వెలువడ్డాయని.. తనను ప్రతినెలా గర్భవతిని చేశారని మండిపడింది. మొదట్లో ఇలాంటి రూమర్ల పట్ల కొంచెం బాధ పడేదాన్నని.. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానేశానని విద్యాబాలన్ చెప్పింది.

Related

  1. ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య నిజమేనా?
  2. హీరోయిన్ అనిత డబ్బు ఎలా సంపాదిస్తోందో తెలుసా?
  3. రష్మీకి అన్యాయం చేసిన మహేష్ బాబు!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న తమన్నా వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -