Thursday, May 8, 2025
- Advertisement -

హీరో రామ్ కి బుద్దొచ్చింది

- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రాలు చాలా సరదాగా ఉంటాయనేది అభిమానుల ఆలోచన. మూవీ స్టోరీ ఎలాంటిదైనా తనదైన స్టైల్ తో రామ్ మెస్మరైజ్ చేస్తాడని అంటారు. అందుకే కుర్రాళ్లు రామ్ పిక్చర్ ని లైక్ చేస్తున్నారు. రామ్ చేసిన ‘నేను శైలజ’ లవ్ సబ్జెక్టే అయినా వెరైటీగా ఉంది.

అయితే ఇతని సినిమాలు కాస్త రొటీన్ గా ఉన్నాయనే ఒపీనియన్ కూడా ఉంది. హైపర్ విషయంలో ఇలాంటి విమర్శ వచ్చింది. యంగ్ హీరో ఎవరైనా లవ్ స్టోరీస్ చేయడానికి ఇష్టపడడం సహజం. ప్రేమకథ చేస్తే యూత్ కి బాగా నచ్చుతుంది. అందుకే కుర్ర కారు హీరోలు లవ్ పిక్చర్స్ చేయడానికి ఇష్టపడతారు . అయితే యాక్షన్ పిక్చర్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఓ యంగ్ హీరో యాక్షన్ మూవీస్ జోలికి పోకుండా లవ్ జోనర్ లోనే మూవీస్ చేద్దామని అనుకుంటున్నాడట.

తను లవ్ సబ్జెక్ట్ చేస్తేనే సక్సెస్ వస్తుందని రామ్ నమ్ముతున్నాడట. అందుకే అలాంటి స్టోరీలపైనే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో అనిల్ రావిపూడితో చేద్దామనుకున్న మూవీ కాకుండా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నాడట. తర్వాత కూడా అలాంటివే చేయడానికి ఈ హీరో ఇంట్రెస్ట్ చూపుతున్నాడని తెలుస్తోంది.

Related

  1. హీరో రామ్ చిన్నారిని పట్టుకుని కంటతడిపెట్టాడు!
  2. అబ్బో హైపర్ భారీ ప్లాప్
  3. హీరో రామ్ ఏలాంటి పాత్ర చేయబోతున్నాడో తెలుసా?
  4. కంప్యూటర్లకు వైరస్ ఎక్కిస్తున్న హీరో రామ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -