Wednesday, May 15, 2024
- Advertisement -

పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటున్న ప్రేమమ్ హీరోయిన్‌

- Advertisement -
heroine sai pallavi not intrested on marriage

ప్రస్తుతం దక్షిణాదిన బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో సాయి ప‌ల్ల‌వి కూడా ఉంది. అయితే  సాయి ప‌ల్ల‌వి ఇటివలే తన పెళ్లిపై ఆసక్తికరమైన విషయాన్ని తెలిపింది. ఈ ‘ప్రేమమ్’ భామ తనకు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన అస‌లు లేదని స్పష్టం చేసింది.

వయసొచ్చిన అమ్మాయి కాబట్టి.. పెళ్లి కథేంటి, ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అని ఆమెను మీడియా మిత్రుడు అడిగితే అస‌లు త‌న‌కు పెళ్లి చేసుకునే ఉద్దేశ‌మే లేద‌ని స్పష్టం చేసింది. వైద్య విద్యనభ్యసించిన ఈ బ్యూటీలో మంచి డాన్సర్ ఉన్నారు. కొన్ని చానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న సాయి ప‌ల్ల‌వి ప్రేమమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమంతటా ప్రాచుర్యం పొందింది. సాయిపల్లవికి ఇంతకు ముందు కోలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారింది. సాయి ప‌ల్ల‌వి త్వరలోనే కోలీవుడ్ ఆఫర్ ఆమె కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే సినిమాలో నటిస్తోంది.

Related

  1. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!
  2. బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  3. బ్రతికున్న నన్ను ఎందుకు చంపుతారు-వేణు మాధవ్
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -