Tuesday, April 30, 2024
- Advertisement -

ఇలియానా కి బాగా పెరిగింది .

- Advertisement -

ఈ మధ్య హాట్ భామ ఇలియానా ఫేట్ బాగానే ఉన్నట్టుంది. లేటెస్ట్ గా ఈమెకు ”రుస్తుం” మంచి హిట్ ని అందించడమే కాకుండా ఇల్లి భామకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన గోవా భామ ఇలియానా బాలీవుడ్ ఆశలు పెద్దగా ఫలించలేదు.

ఇప్పటికే వచ్చిన అవకాశాలన్నీ అందిపుచ్చుకున్న ఈ భామకు కెరీర్ పరంగా సరైన కమర్షియల్ హిట్ ఇప్పటి వరకు దక్కలేదు …కానీ అక్షయ్ కుమార్ సరసన నటించిన ”రుస్తుం” సినిమా హిట్ సాధించడంతో పాటు ఈమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. దాంతో ఇప్పుడు వరుసగా రెండు క్రేజీ అవకాశాలు వచ్చాయి ? ఇప్పటికే ముద్దుల వీరుడు ఇమ్రాన్ హస్మి, అజయ్ దేవగన్ ల సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యింది, దాంతో పాటు మరో క్రేజీ హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందట !!

Related

  1. ఇలియానా యమాగా ఎంజాయ్ చేస్తుంది!
  2. ఓపెన్ గా చెప్పేసిన ఇలియానా
  3. హవ్వ : అడగగానే లిప్ కిస్ ఇచ్చేసిన ఇలియానా
  4. ఇలియానా ఇంట్లో ఏం చేస్తోంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -