Sunday, May 12, 2024
- Advertisement -

హాస్పిటల్‌లో బెడ్‌పై కమెడీయన్ వెన్నెల కిషోర్!

- Advertisement -

ప్రస్తుతం తెలుగులో ప్రముఖ కమెడీయన్ వెన్నెల కిషోర్ మంచి పేరు ఉంది. అతని కామెడీ తో అందరిని నవ్విస్తాడు ఈ నటుడు. అయితే వెన్నెల కిషోర్ హాస్పిటల్‌లో బెడ్‌పై బ్యాండేజెస్ కట్టుకొని పడుకొని ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. ఈ ఫోటో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సినిమాలో నటించి మెప్పిస్తున్న వెన్నెల కిషోర్ సడెన్ గా ఏం అయ్యిందని ఫ్యాన్స్ ఆరా తీశారు. అదికాక ఈ ఫోటో వెన్నెల కిషోర్ అఫీషియల్ పేజ్‌లో ప్రత్యక్షమయ్యే సరికి అందరు షాక్ అయ్యారు. అయితే ఇక్కడ వెన్నెల కిషోర్ కి ఏం కాలేదు.

ఇటివలే మంచి విజయం సాధించింన జెంటిల్‌మన్ సినిమాలో ‘దర్శనం’ అనే పాత్రని పోషించగా అందులోని ఓ సీనే ఈ ఫోటో. జెంటిల్‌మన్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ దర్శనం రోల్ తనకు ఎంతో నచ్చిందని ఆయన తెలిపారు.

Related

  1. అనసూయని కొట్టబోయిన ఆలీ!
  2. పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?
  3. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  4. చాన్స్ కోసం అనసూయ ఏం చేస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -