Wednesday, May 8, 2024
- Advertisement -

బాయ్ ఫ్రెండ్ మిస్ అయితే అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతారు!

- Advertisement -

మాములుగా మగవాళ్లలో తమ భాగస్వామిని మిస్ అయినప్పుడు వాళ్లు..  ఏం చేస్తారనేది ఆలోచిస్తుంటారు. సాధారణంగా.. టీనేజ్ అమ్మాయిలు చాలా ఎమోషనల్ గా, బాయ్ ఫ్రెండ్స్ కి చాలా ఎడిక్ట్ అయి ఉంటారు. కానీ.. మహిళలు కాస్త మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. తన పరిస్థితిని బట్టి.. ఆమె నడుచుకుంటుంది.

తన బాయ్ ఫ్రెండ్ లేదా భర్తకు.. ఏదో ఒక కారణంగా వల్ల మిస్ అవుతున్నప్పుడు.. ఏం చేస్తుంది ? మిస్ అవుతున్న ఫీలింగ్ నుంచి ఎలా బయటపడుతుంది ?

* ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతోంది అంటే.. ఆమె బెడ్ పై దిండుని హగ్ చేసుకుని పడుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు.. ప్రేమలో ఉన్నప్పుడు.. స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి.

* మీరు తన పక్కన లేనప్పుడు రోజంతా రొమాంటిక్ సినిమాలు చూస్తూ గడిపేస్తుంది. ఇలా చూసేటప్పుడు.. సినిమాలో హీరో ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుని.. సంతోషపడుతుంది.

*ఆమె ప్రతి సారీ.. మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఫోటోని చూస్తూ.. గంటలు గడిపేస్తుంది. రోజులో చాలా సార్లు.. చెక్ చేయడం, ఏమైనా అప్ డేట్స్ ఉన్నాయేమో అని చూస్తూ ఉంటుంది.

* మీ గురించి గొప్ప విషయాలను అందరికీ చెబుతూ బుర్ర తింటుంది. ఒకవేళ మీ రిలేషన్ చాలా స్పెషల్ అయితే.. ఆమె ఫ్రెండ్స్ కి అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.

* రోజంతా.. మీ గురించే ఆలోచిస్తూ గడిపేస్తుంది. ఈ సమయంలో ఏంచేస్తుంటావ్,.. ఎలా ఉన్నావో అనుకుంటూ ఉంటుంది.

* ఫోన్ లో మీరు గతంలో పంపిన మెసేజ్ లను చదువుతూ కూర్చుంటుంది. ప్రేమగా పంపిన టెక్ట్స్ చదివి.. హ్యాపీగా ఫీలవుతూ ఉంటుంది.

Related

  1. అబ్బాయిల నుంచి అమ్మాయి ఏం కోరుకుంటారు అంటే?
  2. రేప్ అవబోతున్న అమ్మాయిని కాపాడిన రజినీకాంత్ అభిమాని
  3. ఇలా ఇంప్రెస్ చేస్తే మీకు నచ్చిన అమ్మాయి పడ్డట్టే!
  4. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -