Sunday, May 5, 2024
- Advertisement -

యాంక‌ర్‌తో టాలీవుడ్ హీరో ప్రేమాయ‌ణం!

- Advertisement -

తెలుగులో బాల నటుడిగా మొదలు పెట్టి చాలా చిన్న వయసులోనే హీరోగా ఆరంగేట్రం చేశాడు. మొదట్లో ఈ హీరోకి రెండు యావ‌రేజ్‌ సినిమాలు పడ్డాయి. తర్వాత ఈ హీరోకి యావ‌రేజ్ సినిమా కూడా లేకుండా అత‌డు స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. దీంతో మనోడు డిప్రెష‌న్‌ లోకి పోయ్యి తాగుడుకు బానిసగా మారి బాగా లావు అయిపోవ‌డంతో స‌ద‌రు హీరోగారికి అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు.

అయితే ప్రస్తుతం ఒక్క ఆఫర్ కూడా లేని ఈ హీరో ఇప్పుడు ఈ పాపుల‌ర్ టీవీ యాంక‌ర్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్నాడట. చాలా గేమ్ షోల‌లో ఈ యాంకర్‌కు బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇక ప్ర‌స్తుతం సినిమాల్లో కూడా మెల్ల‌గా దూసుకుపోతోంది. మొదట్లో సినిమాల్లో సిస్ట‌ర్స్ రోల్స్‌ చేసిన ఈ యాంకర్‍కు ఇప్పుడు మంచి పాత్రలే వస్తున్నాయి.

రిసెంట్ గా వచ్చిన ఓ థ్రిల్ల‌ర్ సినిమాలో ఇమె కీలక రోల్ చేసింది. అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా న‌టిస్తోంది. ఇప్పుడు స‌ద‌రు యంగ్ హీరో, ఆ యాంక‌ర్ మ‌ధ్య ఘాటు ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌ని ఇండ‌స్ర్టీ ఇన్న‌ర్ టాక్‌. వీరి ప్రేమ త్వ‌ర‌లోనే క్లైమాక్స్‌కు చేరుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని స‌మాచారం. ఇంత‌కు ఆ హీరో, ఆ యాంక‌ర్ ఎవ‌రో మీరు గుర్తుప‌ట్టారా..!

Related

  1. ప‌వ‌న్ సినిమాలో ఎంతమంది హీరోలంటే?
  2. ఆ హీరోయిన్ ని ఎవరూ హత్య చెయ్యలేదు, ఆమె చనిపోయింది
  3. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!
  4. మొన్నే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ , మొగుడితో గొడవలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -