Thursday, April 25, 2024
- Advertisement -

హనుమాన్ దీక్ష తీసుకున్న ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తారక్ ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో భారీ హిట్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారారు.

ఈ ఇక త్వరలో ఆయన కొరటాల శివ దర్శకత్వం వహించనున్న సినిమాలో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే, ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ మొట్టమొదటిసారి హనుమాన్ దీక్షను చేపట్టారు.

కాషాయ దుస్తులు.. మెడలో హనుమాన్ మాల, నుదిటిన కుంకుమతో ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ దీక్ష అనంతరం తారక్ తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 30వది కావడం విశేషం.

యశ్‌పై కంగనా సంచలన కామెంట్స్

ఆచార్య ఈవెంట్‌కు సీఎం జగన్ ?

అయేషా టాకియాకు చేదు అనుభవం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -