కత్రినా వివాహం అక్కడే..

- Advertisement -

బాలీవుడ్ ప్రేమ పక్షులు కత్రినా, విక్కీ కౌషల్ వివాహ వేడుకకు సమయం దగ్గర పడుతోంది. డిసెంబరు లో వీరి వివాహానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి హాజరయ్యే అతిథుల సంఖ్య కూడా సెలెక్టెట్ గానే ఉంటుందని సమాచారం.

కేవలం వందమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నారట.. బాలీవుడ్ దిగ్గజాలైన అమితాబ్ , షారుక్, అక్షయ్ లాంటి ప్రముఖులు ఈ లిస్ట్ లో ఉన్నారు. రాజస్థాన్ లోని ఓ లగ్జరీ రిసార్ట్ లో వివాహానికి సంబంధించిన సెట్ వర్క్ ఇప్పటికే మొదలైందట. నిజానికి తన వివాహం గురించి కత్రినా చాలా గోప్యత ను పాటించాలనుకుంది.

- Advertisement -

కానీ విషయం బయటకు వచ్చెయటం తో కాస్త బాధపడింది. పెళ్లి అనంతరం వీరు ఉండెందుకు ఓ ఖరీదైన అపార్ట్మెంట్ ను కూడా కత్రినా ,విక్కీలు కలిసి కొనుగోలు చేసెశారు. అయితే అది విరాట్ కోహ్లీ,అనుష్క ల ప్లాట్ పక్కనే ఉండటం విశేషం.!!

చెత్త సినిమా వసూళ్లు 250 కోట్లు

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

ట్రోలింగ్ భారీన పడ్డ పుష్ప

కోటి కావాలంటున్న మెహరీన్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -