Friday, March 29, 2024
- Advertisement -

వైలెంట్ మర్డరర్ గా కీర్తి సురేష్

- Advertisement -

గ్లారస్ పాత్రలతో పాటు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెపిస్తూ వస్తున్న నటి కీర్తి సురేష్. మహానటిలో సావిత్రి పాత్రకు జీవంపోసిన కీర్తి ప్రస్తుతం వైలెంట్ గా మారిపోయింది. హత్య చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇదంతా సినిమాలో లెండి.

కీర్తి సురేష్ లో మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ చిన్ని మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరం డైరెక్టర్. ఇందులో సెల్వ రాఘవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిన్ని మూవీ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్రైలర్ చూస్తే ఇది రివేంజ్ కథ నేపథ్యంలో సాగే మూవీగా కనిపిస్తోంది. 24 హత్యలు చేశానంటోంది కీర్తి సురేష్. ఇంతకూ ఆమె హత్యలు ఎందుకు చేసిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

అయేషా టాకియాకు చేదు అనుభవం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -