Thursday, May 9, 2024
- Advertisement -

రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
anchor lasya comments on ravi

యాంకర్ రవి, లాస్యల గురించి తెలుగు బుల్లి తెర అభిమానులకు ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వీరిద్దరి మధ్య ఏదో ఉందని.. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకుంటారని ఎన్నో సార్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. ఎంతో మంది నేరుగా వారినే అడిగారు.

వీరిద్దరు కలిసి చేసిన దాదాపు అన్ని కార్యక్రమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. దాంతో వీరిద్దరి జోడీకి విపరీతమైన క్రేజ్‌ దక్కింది. అయితే ఉన్నట్లుండి రవికి లాస్య దూరంగా జరిగింది. కారణం ఏంటి అనేది ఇన్నాళ్ల వరకు అంతుచిక్కని రహస్యంగా ఉండేది. అయితే తాజాగా ఇదే విషయం పై క్లారిటీ వచ్చేసింది. పెళ్లి అయిన రవి తనని లవ్ చేయడం వల్ల అతడి నుంచి దూరంగా ఉన్నాని లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ లాస్య పలు ఆసక్తిర విషయాలు తెలిపింది.

రవికి అసలు పెళ్లి అయిన విషయం పై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇటివలే రవి కూడా ఫేస్ బుక్ చాట్ లో ఓ అభిమాని రవిని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడగగా.. అందుకు రవి కూడా ఇప్పుడు పెళ్లి ఎందుకు.. కొన్ని రోజులు ఆగి చేసుకుందాం అని జవాబు చెప్పాడు. అయితే లాస్య.. రవి పెళ్లి విషయం పై ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఇక రవి పెళ్లి అయినా కూడా తనను ప్రేమించాడు, నేను ఒప్పుకుంటే ఆమెకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే అతడిని దూరం పెట్టాను అంటూ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం లాస్య వీడియో సోషల్‌ మీడియాలో దుమ్ము లేపుతోంది. 

{youtube}t7bokb3J6W0{/youtube}

Related

  1. లైవ్ లో పటాస్ రవి ఘోరంగా తిట్టిన ఫ్యాన్స్!
  2. రవితేజ పోస్ట్ చేసిన ఫ్యామిలీ సెల్పీని చూశారా?
  3. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!
  4. పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -