Sunday, May 5, 2024
- Advertisement -

మహేష్‌ యంగ్‌గా కనిపించడానికి అది చేయించుకున్నాడట!

- Advertisement -
mahesh babu health and glamour secret

ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మురుగదాస్‌ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అయ్యాయి. ఆ లీక్‌ అయిన ఫొటోల్లో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. మహేష్ బాబు సినిమా సినిమాకు మరింత యంగ్‌గా కనిపిస్తు ఫ్యాన్స్‌తో పాటు అందరిని కూడా ఆకట్టుకుంటున్నాడు.

వయస్సు పెరిగే కొద్ది  ఇంకా యంగ్‌గా ఎలా కనిపిస్తున్నాడా అని అంతా కూడా షాక్ అవుతున్నారు. కూడా చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌ ఏజ్‌ కనిపించ ఉండటానికి, ఆయన ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి సంవత్సరం రెండు సార్లు డీటాక్సినేషన్‌ చేయించుకుంటాడట.

విదేశాల్లో సంవత్సరంలో రెండు సార్లు దీన్ని చేయించుకుంటాడట. అందుకే మహేష్‌బాబు ఇంత గ్లామర్‌గా ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. డిటాక్సినేషన్‌ అంటే శరీరంలో ఉన్న వ్యర్త పదార్ధాలు మరియు మలినాలను తొలగించడం. చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో దీనిని చేస్తారని తెలుస్తోంది. ఇలా హాలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ హీరోలు కూడా చేయించుకుంటారని తెలుస్తోంది.

Related

  1. రష్మీకి అన్యాయం చేసిన మహేష్ బాబు!
  2. మహేష్ సిగరెట్ మానడానికి కారణం ఎవరో తెలుసా?
  3. మహేష్ ‘ఏజెంట్ శివ’’ ఫస్ట్ లుక్
  4. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -