- Advertisement -
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని “మనం సైతం” కాదంబరి కిరణ్ మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్ లో కలిశారు. డిసెంబర్ 8వ తేదీన జరగనున్న తమ కుమార్తె వివాహ మహోత్సవానికి రావలసిందిగా కెసిఆర్ ని ఆహ్వానిస్తూ, శుభలేఖను అందించారు.

ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను కెసిఆర్ కి వివరించి, వారి ఆశీస్సులను పొందటం జరిగింది.

పార్లమెంట్‌లో కేంద్రం సంచలన నిర్ణయం