Friday, May 10, 2024
- Advertisement -

ఐ లవ్ యూ ఎలా చెప్పలో అల్లూ శిరీష్ కి నేర్పించిన మంచు లక్ష్మి

- Advertisement -

తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుగుని అమెరిక యాక్సంట్ లో మాట్లాడాలి అంటే ఫస్ట్ మంచు లక్ష్మి దగ్గరకి వెళ్ళాల్సిందే. ఆమె ఎక్కువ కాలం అమెరికాలో ఉంది చదువుకోవడం తో పాటు అక్కేడే పని కూడా చెయ్యడం తో ఆమె తెలుగు ఇంగ్లేష్ వాసన కొడుతూ ఉంటుంది.

ఆమె ని సీమా ఫంక్షన్ లో ఆట ఆడుకున్నాడు హీరో అల్లూ శిరీష్ .ఈ మధ్యనే జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్ లో హోస్టుగా వ్యవహరించిన మంచు లక్ష్మి వద్ద ఇంగ్లిష్ పాఠాలు నేర్చుకున్నాడు అల్లు శిరీష్. తనకు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయమైందని లక్ష్మితో అన్నాడు. అతడు అలా అనగానే ”నీ ఫొటోయే పెట్టావా?” అంటూ సటైర్ విసిరింది లక్ష్మి. ”లేదు.. బన్నీ ఫొటోను పెట్టి ఆ అమ్మాయిని పడేశా.. కాని ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకుందాం అంటోంది. నా ఇండియన్ ఇంగ్లీష్ విని భయపడుతుందేమో.

కాస్త అమెరికన్ ఇంగ్లిష్ నేర్పిస్తావా??” అంటూ రివర్స్ పంచ్ వేశాడు శిరీష్. దీంతో ‘వాటర్’ ‘ఐ లవ్ యూ’ అన్న పదాలను పలకడమెలాగో చెప్పింది మంచు లక్ష్మి. కొన్ని అక్షరాల మధ్య తేడాను వివరించింది. ఆ తర్వాత వెంటనే మీతో రెండు ముక్కలు నేర్చుకుని మొత్తం అమెరికన్ యాక్సెంట్ ని పట్టేశానని శిరీష్ అన్నాడు.

Related

  1. మెగా హీరో కి సటైర్ వేసిన మంచు లక్ష్మి!
  2. హాలీవుడ్ లో మంచు లక్ష్మి
  3. మంచు లక్ష్మి ఎందుకిలా తయారయ్యింది!
  4. చిరు – పవన్ ని లైట్ తీసుకున్న అల్లూ శిరీష్
  5. అడ్డంగా ప్లేటు ఫిరాయించిన అల్లూ అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -