Saturday, April 20, 2024
- Advertisement -

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల. షో, ఆరెంజ్, కావ్యాస్ డైరీ వంటి సినిమాల్లో నటించింది. షో సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు అక్కగా ఆరెంజ్ సినిమాలో నటించింది. మంజుల నాని, పోకిరి, ఏమాయ చేసావే వంటి హిట్ సినిమాలకు నిర్మాత కూడా. సూపర్ స్టార్ కృష్ణ కూతురు గానే కాకుండా మంచి నిర్మాతగా, నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది మంజుల.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది మంజుల. ఓ ఇంటర్వ్యూలో మంజుల మాట్లాడుతూ.. మహేష్ తన కంటే చిన్నవాడే అయిన.. మహేష్ కి నేను సలహాలు ఇవ్వను.. నాకే కొన్ని విషయాల్లోనూ సలహాలు చేస్తుంటాడు.

అంతే కాదు మహేష్ బాబు తన ఆరోగ్యం, వర్కవుట్స్‌ తో పాటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మంచి అవగాహన ఉంది. ఏ విషయాన్ని అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చింది మంజుల. అంతేకాదు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం.. త్వరలో మహేష్ బాబుతో ఓ సినిమా నిర్మించ పోతున్నట్టు చెప్పుకొచ్చింది.

రెండేసి పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు వీరే..!

మహేష్ బాబుకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కేజిఎఫ్ తో తట్టుకుని నిలబడ గలడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -