Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తనకంటే స్పేషల్ ఇమేజ్ ను సంపాధించుకున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాతో బాహుబలి 1 నే బీట్ చేశాడు. సో బన్నీకి ఎంత క్రేజ్ ఉందని అర్దం చేసుకోవచ్చు. బన్నీకి తెలుగులోనే కాదు మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తుంటే.. ఎవరైన షాక్ కావాల్సిందే. బన్నీకి 5 కార్లు వరకూ ఉన్నాయి. 64 లక్షలు విలువ గల రేంజ్ రోవర్ కారు ఒకటి కాగా.. 80 లక్షలు విలువ గల బి.ఎం.డబ్ల్యు మరో కారు. అలానే 88.58 లక్షల విలువగల ‘ఆడి ఏ7’ కారు, 1.2 కోట్ల జాగ్వార్ ఎక్స్.జె.ఎల్ కార్లు ఉన్నాయి. గతేడాది 2.3 కోట్ల రేంజ్ రోవర్ హై ఎండ్ కారుని కూడా కొనుగోలు చేసాడు బన్నీ. అల్లు అర్జున్ ఇంటి ఖరీదు దాదాపు 100 కోట్లట. హైదరాబాద్ లో ఉన్న కాస్ట్లీ పబ్ లలో ‘హై లైఫ్’ ఒకటి.

ఇది కూడా బన్నీ దే. ఓ కార్ వ్యాన్ ను డిజైన్ చేయించుకున్నాడు బన్నీ. దీని ఖరీదు 7 కోట్లని తెలుస్తుంది. వీటితో పాటు తనకంటూ ప్రత్యేకమైన ఆఫీస్ బన్నీ కి ఉంది. ఇది కూడా కోట్లల్లో ఉంటుంది. ఇవేకాక తండ్రి నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆస్తి కూడా బన్నీ పేరు మీదా ఉంది. ఇక ఇటీవలే అల్లు స్టూడియోస్ అని అల్లు ఫ్యామిలీ ఒక స్టూడియో నిర్మిస్తోంది. ఇందులో కూడా బన్నీకి వాట ఉంది.

సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

మోనాల్ విషయంలో కొట్టుకునే వరకు వెళ్ళిన అభిజిత్, అఖిల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -