Friday, April 26, 2024
- Advertisement -

ముగ్గురు భామ‌ల‌తో ర‌వితేజ రొమాన్స్

- Advertisement -

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ అంటేనే ఓ ఎన‌ర్జీ. ఆయ‌న సినిమాలు సైతం ఓ రేంజ్‌లో దూసుకుపోతుంటాయి. అయితే గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేక కెరియ‌ర్ ప‌రంగా కాస్త వెనుక‌ప‌డిన ర‌వితేజ.. ఇటీవ‌ల క్రాక్ ఇచ్చిన కిక్‌తో మ‌ళ్లీ సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే, ఇటీవ‌ల మాస్ మ‌హారాజ సినిమాల్లో హీరోయ‌న్ల‌పై తెగ చ‌ర్చ న‌డుస్తోంది.

ఎందుకంటే ఆయ‌న సినిమాలో న‌టించే హీరోయ‌న్లు ఇర‌వై వ‌య‌స్సులో ఉన్న‌వారు కావ‌డ‌మే. 50 లో ఉన్న ర‌వితేజ ఇర‌వైలో ఉన్న హీరోయిన్ల‌తో రోమ‌న్స్ చేయ‌డంతో చ‌ర్చకు దారితీసింది. దీనికి తోడు ఆయ‌న సినిమాల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ న‌టిస్తున్న ఖిలాడి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒక‌రు మీనాక్షి చౌదరి, మ‌రొక‌రు గద్దలకొండ గణేష్‌లో ఐటం సాంగ్ చేసిన డింపుల్ హయతీ.

ఇదిలా ఉండ‌గా త్రినాథరావు నక్కిన తెర‌కెక్కిస్తున్న సినిమాలో మాస్ మ‌హార‌జ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు. వీరంద‌రూ కూడా కుర్ర హీరోయ‌న్లే కావ‌డం విశేషం. ఒకే ముగ్గ‌రు ముద్దుగుమ్మ‌ల‌తో ర‌వితేజ మ‌రో సారి రోమ‌న్స్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ సినిమాలో ద్వీపాత్రాభిన‌యం చేస్తున్న మాస్ మ‌హారాజ‌.. లాయ‌ర్‌గా కూడా క‌నిపించ‌బోతున్నాడు.

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

mass maharaj raviteja doing romance with three heroines in next films

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -