Friday, April 26, 2024
- Advertisement -

లిప్‌లాక్ తో మ‌త్తెక్కిస్తున్న పూజిత పొన్నాడ‌

- Advertisement -

“దర్శకుడు” సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆ తర్వాత నటించిన రంగస్థలం సినిమాతో ఆమెకు బాగానే పాపులారిటీ వచ్చింది. రంగస్థలం సినిమాలో హీరో ఆదికి జోడిగా ఈ అమ్మడు నటించింది. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు బాగానే ఆఫర్లు వచ్చాయి.

కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ, రన్, మిస్ ఇండియా వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం యుత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “ఆకాశ వీధుల్లో” చిత్రంలో కథానాయికగా నటిస్తోంది ఈ వైజాగ్ బ్యూటీ. గౌతమ్ కృష్ణ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానిక‌ని ద‌ర్శ‌కుడు కూడా ఆయ‌నే. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను తాజాగా విడుద‌ల చేశారు.

చిత్ర యూనిట్ రోమాంటిక్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది. పూజిత‌ పొన్నాడ-గౌత‌మ్ కృష్ణ లిప్ లాక్ స‌న్నివేశంతో ఉన్న స్టిల్ కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేస్తోంది. యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెర‌కెక్కించిన‌ట్టు తాజా పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఇటీవ‌లే పూజిత పొన్నాడ చీర‌క‌ట్టులో మెరిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఆమె లిప్‌లాక్ పోస్ట‌ర్ ట్రెండ్ అవుతోంది.
ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -