Friday, April 26, 2024
- Advertisement -

ఆటోడ్రైవర్‌ తో తన కోరిక తీర్చుకున్న నమిత!

- Advertisement -

2002లో సొంతం అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది న‌మిత‌. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో న‌మిత‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో చాలా త‌క్కువ సమయంలోనే  తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకుంది న‌మిత‌. తమిళంలో న‌మిత‌ కి ఓ రెంజ్ లో క్రేజ్ ఉంది. ఏకంగా నమితకు గుడి కట్టేసారు తమిళనాడులో.

ముద్దుగా బొద్దుగా ఉండే న‌మిత అంటే వాళ్ల‌కు అంత ఇష్టం. న‌మిత త‌మిళ‌నాడు ఏ ప్రారంభోత్స‌వానికి వెళ్లినా అక్క‌డ తొక్కిస‌లాట కామ‌న్‌.ఆమెతో సెల్ఫీల కోసం జ‌నాలు ఎగ‌బ‌డ‌తారు. అయితే అలాంటి న‌మిత ఓ ఆటోడ్రైవ‌ర్‌తో సెల్ఫీ కోసం ఎగ‌బ‌డింది. విన‌డానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఇటీవల నమిత తన కారులో చెన్నైలోని మాణిక్యం రోడ్డులో ప్రయాణిస్తోంది. ఆ టైంలో అటుగా ఓ ఆటో వెళుతోంది.

వెంట‌నే ఆ ఆటోను చూసిన న‌మిత త‌న కారును ఆపేసి ఆ ఆటో వ‌ద్ద‌కు వెళ్లింది. ఆటోను ఆపి ఆ డ్రైవ‌ర్‌తో సెల్ఫీ తీసుకుంది. కారణం.. ఆ ఆటోను నడుపుతోంది ఓ పేద కుటుంబానికి చెందిన మధ్య వయసు మహిళ. కుటంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్న ఆ మహిళ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని ఆమెకు సెల్యూట్‌ చేసింది. ఈ ఊహించని పరిణామంతో ఆ ఆటోడ్రైవర్‌ షాకైంది.

{youtube}v=dZkM_MLFiyM{/youtube}

Related

  1. ఆంటీల కోరికలను తీరుస్తున్న టాలీవుడ్ హీరో!
  2. ఆ దేశంలోని మహిళలకు శృంగార కోరికలు ఎక్కువే
  3. సంచలనం : నయీం చివరి కోరిక తీరుస్తున్న తెలుగు డైరెక్టర్
  4. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -