Tuesday, May 7, 2024
- Advertisement -

ఆ దేశంలోని మహిళలకు శృంగార కోరికలు ఎక్కువే

- Advertisement -

ఈజిప్ట్ దేశంలోని మహిళలు శృంగార కోరికలు తగ్గించుకునే ఆపరేషన్ చేయించు కోవాలని ఆ దేశ ఎంపి ఎల్హామి ఎజీనా సంచలన వ్యాఖ్యలు చేసాడు. అసలు విషయంలోకి వెళ్తే… ఈజిప్ట్ దేశంలోని ఉన్న మహిళలకు శృంగార కోరికలు చాలా ఎక్కువట. అయితే అదే దేశంకు చెందిన పురుషులలో మాత్రం ఈ శృంగార కోరికలు చాలా తక్కువట.

అయితే ఆ దేశంలోని మహిళలు తనివి తీరని శృంగార కోరికలతో సతమతం అవుతున్నారట. దాంతో మహిళలంతా శృంగార కోరికలు తగ్గించుకునే ఆపరేషన్ చేయించుకోవాలి అని ఆ దేశ ఎంపి ఎల్హామి ఎజీనా అన్నారు.

భార్యల కోరికలను మగాళ్ళు తీర్చలేక పోతున్నారని, అందువల్ల ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున స్త్రీల మర్మంగాలకు శస్త్ర చికిత్స తీసుకొని కోరికలను అదుపులో ఉంచుకోవాలని అంటున్నాడు. అయితే 2008లో ఈజిప్ట్ లో మహిళల శృంగార కోరికలను తగ్గించుకునే ఆపరేషన్ లు చేయించుకోవడం పై నిషేధం విధించారు.

Related

  1. సాయిధ‌ర‌మ్ కోరికకు షాక్ అయిన సమంత!
  2. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  3. హేమ ఆమె వయసేంటి.. ఆ కోరికలేంటి!
  4. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -