Monday, May 13, 2024
- Advertisement -

రష్మి కడుపు కొట్టిన సన్ని లియోన్!

- Advertisement -

బుల్లితెర పై బాగా ఫాపులర్ అయిన రష్మి గౌతంను వెండితెర రీఎంట్రీ ఇప్పించి చేసిన గుంటూర్ టాకీస్ ప్రయత్నం సూపర్ సక్సెస్ అని చెప్పాలి. ఈ సినిమాతో రేష్మికి మంచి క్రేజ్ ఏర్పడటమే కాకుండా వరస సినిమా అవకశాలు వచ్చాయి. అయితే గుంటూర్ టాకీస్ చిన్నపాటి బూతు సినిమా ఫీల్ కలిగించిన ఆ సినిమా మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. అయితే గుంటూర్ టాకీస్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు బిజీగా ఉండటంతో ఈ సీక్వల్ ను రాజ్ కిరణ్ తో తీసే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వల్ లో ముందుగా రష్మిని అనుకున్న చివరకి పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హాట్ స్టార్ గా టర్న్ అయిన సన్ని లియోన్ ని ఫిక్స్ చేశారట.

మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో తళుక్కున మెరిసిన సన్ని లియోన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఇక మొన్నటిదాకా బీ టౌన్లో శృంగార ప్రియులకు హీటు పుట్టించిన సన్ని ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కు తన అందాల మత్తులో దించేయాలని చూస్తుంది. గుంటూర్ టాకీస్ మొదటి పార్ట్ లో రష్మితో రచ్చ చేసిన సిద్ధార్థ్ టాకీస్ 2 లో కూడా నటిస్తున్నాడట. మరి మనోడు ఓ సినిమాతో సన్నితో రొమాన్స్ చేసే రేంజ్ కు ఎదిగాడు. సో బాలీవుడ్లో నే కాకుండా సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది సన్ని. అయితే ఈ సిక్వల్ లో కూడా తనకే ఆఫర్ ఇస్తారు అని ఇప్పుడు నన్ను మోసం చేశారు అని రష్మి తెగ బాధపడుతోందట. అంతేకాదు ఈ సినిమా దర్శకనిర్మాతల మీద కోపంగా కూడా ఉందట.

Related

  1. రేష్మి కి చుక్కలు చూపించిన ప్రేక్షకులు!
  2. తెలుగు నాట కొత్త షకీలా .. యాంకర్ రేష్మి !
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -