Tuesday, April 23, 2024
- Advertisement -

నేను లోక‌ల్ 14 రోజుల క‌లెక్ష‌న్స్‌.. చూస్తే షాకే

- Advertisement -
Nenu Local 14 days Collections

యంగ్ హీరో నాని.. కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం నేను లోక‌ల్. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో.. ప్రస్తుతం ఈ సినిమాకి అదిరిపోయే రెంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమా మూడో వారంలో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. రెండో వారంలో ఈ మూవీ  7 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ సాధించి నాని క్రేజ్ ఏంటో చూపించింది.

మొత్తం రెండు వారాలకు కలిపి ప్రపంచవ్యాప్తంగా నేను లోకల్ మూవీ రూ. 29.46 కోట్ల షేర్ ను సాధించింది. ఇప్పటికే నాని కెరీర్ బెస్ట్ అయిన భలేభలే మగాడివోయ్ ను దాటేసిన నేను లోకల్ మూడో వారంలో కూడా ఎక్కువ థియేట‌ర్ల‌లో కంటిన్యూ అవుతోంది. ఈ మూవీ 14 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 9.23 కోట్లు

సీడెడ్ – 2.7 కోట్లు

నెల్లూరు – 68 లక్షలు

గుంటూరు – 1.69 కోట్లు

కృష్ణా – 1.72 కోట్లు

వెస్ట్ – 1.28 కోట్లు

ఈస్ట్ – 2.03 కోట్లు

ఉత్తరాంధ్ర – 3.37 కోట్లు

ఏపీ+తెలంగాణ = 22.7 కోట్లు

కర్నాటక – 2.05 కోట్లు

యూఎస్ఏ – 3.9 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 80 ల‌క్ష‌లు

14 డేస్ వ‌ర‌ల్డ్ షేర్ = 29.46 కోట్లు

{youtube}v=YIaz4SJ5NBo{/youtube}

Related

  1. సాయి పల్లవి మాయలో పడ్డ నాని!
  2. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?
  3. నాని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్‌
  4. పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -