బాత్రూమ్ సెల్ఫీతో షాకిచ్చిన నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తరువాత మిస్టర్ మజ్ను, ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యూత్ ని ఆకట్టుకుంటు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ తేచ్చుకుంది.

లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చెస్తున్న ఈ ఈ బ్యూటీ.. తాజాగా బాత్రూమ్ సెల్ఫీ అంటూ ఓ ఫోటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది. లో దుస్తులు ధరించి ఆమె తీసుకున్న సెల్ఫీ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటో ఆరు లక్షలకు పైగా లైక్స్, వేల సంఖ్యలో కామెంట్స్ తో వైరల్ అవుతోంది. నిధి ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు, గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా నిధి చేస్తుంది.

View this post on Instagram

Bathroom selfie ✅ 💕💕💕

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) on

అందాల ‘నిధి’ అంతా ఆమెలోనే ఉందిగా..!

మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్