Sunday, May 19, 2024
- Advertisement -

జై ల‌వ కుశ బిజినెస్ గురించి తెలిస్తే షాకే

- Advertisement -
ntr jai lava kusha business is shocking

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ మూడు వరస హిట్స్ తర్వాత యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బాబి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కు మొదలు అయ్యింది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే క‌ళ్యాణ్‌రామ్‌కు నిర్మాత‌గా ప‌టాస్ మిన‌హా హిట్ లేదు. కిక్ 2 – ఇజం చిత్రాలు డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో క‌ళ్యాణ్ నిర్మాత‌గా భారీ న‌ష్టాలు చూసాడు. ఈ నెపథ్యంలో క‌ళ్యాణ్‌రామ్‌ను ఆదుకునేందుకు ఎన్టీఆర్ కావాల‌నే అన్న‌కు సినిమా చేస్తున్న‌ట్టు వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీ కోసమే క‌ళ్యాణ్ తాను చేయాల్సిన ప్రాజెక్టుల‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో ఈ మూవీకి అప్పుడే ట్రేడ్ వ‌ర్గాల నుంచి భారీ ఎత్తున బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. రూ.75 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జైల‌వ‌కుశ సినిమాకు జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Related

  1. ఎన్టీఆర్ కోసం వచ్చిన హాలీవుడ్ టెక్నీషియన్
  2. ఎన్టీఆర్ గడ్డం పెంచడం వెనక కారణం ఇదే!
  3. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..?
  4. ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -