మ‌రో సారి తండ్రి కాబోతున్న ప‌వ‌ణ్‌

Pawan Kalyan and wife Anna Lezhneva to be parents again.

ప‌వ‌ణ్ క‌ళ్యాణ్ మ‌రోసారి తండ్రికాబోతున్న వార్త ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రేణుదేశాయ్‌తో విడిపోయిన త‌ర్వాత ప‌వ‌ణ్ లెజినోవాను పెల్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే వాల్ల‌కు ఓ కూతురు ఉంది.అమె పేరు పోలేనా. ప‌వ‌ణ్ క‌ళ్యాణ్‌కు మూడో భార్య అయిన లెజినోవాల …. ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అని స‌మాచారం.

ప‌వ‌న్ క‌ల్యాణ్, రేణుదేశాయ్ లకు ఇప్ప‌టికే ఓ కూతురు ఆద్యా, కొడుకు అఖిరా ఉన్నారు. వారు ప్రస్తుతం పుణేలో త‌ల్లితో క‌లిసి ఉంటున్నారు. రెండో భార్య రేణుదేశాయ్‌తో విడిపోయిన త‌ర్వాత లేజినోవాను ప‌వ‌న్ పెళ్లి చేసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఆద్యా బ‌ర్త్‌డేలో ప‌వ‌న్ పూణే వెళ్లి స్నేహిత‌లతో స‌ర‌దాగా గ‌డిపారు.
ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ తివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా తొలి షెడ్యూల్ ముగిసింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}hpit2t2L7vM{/youtube}

Also Read