Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ బోస్టన్ ఎందుకు వెళ్లారంటే..?

- Advertisement -
Pawan Kalyan For Boston for India Conference

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా.. మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి కాస్త బ్రేజ్ ఇచ్చి తాజాగా పవన్ బోస్టన్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 2017 వేడుకలో పాల్గొనడానికి వెళ్ళారు.

నిన్న బోస్టన్ బయలుదేరి పవన్ ఈరోజు సాయంత్రం 6 : 45 (బోస్టన్ లో ఉదయం 7.40ని.లు) కు అక్కడకు చేరుకున్నారు. ఈ నెల 9 నుంచి 12 ఈ పర్యటన జరగనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో పవన్ 9 తేదీ ఉదయం 5గంటల నుండి 12వ తేది సాయంత్రం 6.30ని.ల వరకు పలు కార్యక్రమాల పాలొగనబోతున్నారు. ఈ పర్యటనలో పవన్ ముఖ్యంగా న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు బన్, ఎనర్జీ పాలసీ రూపకల్ప నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ లీలతో పాటు హ్యాంప్ షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ముఖ్యులను కలుసుకుని చర్చలు జరపనున్నారు. 

{youtube}Tzw8cqQcqcc{/youtube}

Related

  1. ముడో భార్యకి కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడా..?
  2. సర్దార్ టైంలో షకలక శంకర్ ని పవన్ కొట్టాడా..?
  3. పవన్ కి ఫోన్ చేసిన చిరు.. ఎందుకంటే..?
  4. పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన వైసీపీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -