Friday, April 26, 2024
- Advertisement -

హ‌రిహ‌ర వీల‌మ‌ల్లు అప్ డేట్ వ‌చ్చేసింది

- Advertisement -

పవన్ కల్యాణ్ అప్ కమ్మింగ్ మూవీ హరిహర వీరమల్లు. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్, భీమ్లానాయ‌క్ తో వ‌రుస హిట్లు అందుకున్న ప‌వర్ స్టార్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న సృష్టించేందుకు సిద్ధ‌మైపోతున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పీరియాడిక్ సినిమాను భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు. నిర్మాత ఏ ఎం ర‌త్నం మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాపంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

అందార హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ తో రొమాన్స్ చేయ‌నుంది. బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 6 నుంచి రెండో విడ‌త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇందుకోసం ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి ఆధ్వ‌ర్యంలో భారీ సెట్స్ నిర్మాణం చేస్తున్నారు.

ఇక్క‌డే లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేయ‌నున్నారు. ఈ సినిమాకు కీర‌వాణి సంతాన్ని అందిస్తున్నారు. భీమ్లా నాయ‌క్ తో భారీ హిట్ కొట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సారి పాన్ ఇండియా రేంజ్ లో రికార్డు సృష్టిస్తార‌ని ఆయ‌న అభిమానులు ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

మహేశ్‌ బాబుతో రాజమౌళి సినిమా… రిలీజ్ ఎప్పుడంటే ?

50 ఏళ్ళ దగ్గర పడుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -